Gold Rates 28-5-2021: తగ్గిన బంగారం ధరలు.. మార్కెట్‌లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే...

Gold and silver rates today: బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. ఒకసారి పెరుగుతాయి. వెంటనే తగ్గుతాయి. ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో అస్సలు అర్థం కాదు. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. మరి ఎంత తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.