GOLD RATES TODAY GOLD AND SILVER PRICE ON 27 5 2021 HERE IS LATEST RATES IN HYDERABAD VIJAYAWADA VISAKHAPATNAM SK
Gold rates Today: రూ.50వేలు దాటిన స్వచ్ఛమైన బంగారం ధర.. నేటి రేట్ల వివరాలు
Gold and silver rates today: బంగారం దూకుడు కొనసాగుతోంది. ఇవాళ కూడా పసిడి ధర పెరిగింది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో రూ.50వేలు దాటింది. మరి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
|
1/ 6
Gold and Silver rate 27-5-2021: Gold Rates today: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో రూ.46,100గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.500 పెరిగింది. అదే ఒక్క గ్రామ్ ధర రూ.4610 పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో 50,300గా ఉంది. ఇవాళ రూ.540 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.5030గా ఉంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం (10గ్రా) ధరలు ఇలా ఉన్నాయి. చెన్నై 46,500, ముంబై 46,800, న్యూఢిల్లీ 47,100, కోల్కతా 47,880, బెంగళూరులో 46,100గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
24 క్యారెట్ల బంగారం (10 గ్రా.) ధరలను చూస్తే.. చాలా చోట్ల రూ.50వేలు దాటింది. చెన్నైలో రూ.50,700, ముంబైలో రూ.47,800, న్యూఢిల్లీలో రూ.51,000, కోల్కతాలో రూ.50,650, బెంగళూరులో రూ.50,300, పలుకుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
Silver Rates today: హైదరాబాద్లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర 77,300 పలుకుతోంది. అదే 10 గ్రాముల వెండి రూ.773కి లభిస్తోంది. నిన్నటితో పోల్చితే రూ.13 పెరిగింది.
6/ 6
హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖలో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరులో 10 గ్రాముల వెండి రూ.727గా ఉంది.