ఇకపోతే గ్లోబల్ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు కొద్ది మేర పైకి కదిలాయి. బంగారం ధర ఔన్స్‌కు 1887 డాలర్ల వద్ద కదలాడుతోంది. పసిడి రేటు ఇటీవల 1900 డాలర్ల పైకి చేరిన విషయం తెలిసిందే. అయితే అక్కడి నుంచి బంగారం మళ్లీ వెనక్కి వచ్చేసింది. తర్వాత మళ్లీ క్రమంగా పైకి చేరుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. సిల్వర్ రేటు ఔన్స్‌కు 22.37 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇది ఇటీవల 20 డాలర్ల కిందకు దిగివచ్చింది.