అంతేకాకుండా క్రిప్టో కరెన్సీ మార్కెట్ కుప్పకూలడం కూడా మరో కారణం. గరిష్ట స్థాయి నుంచి క్రిప్టో కరెన్సీ ధరలు 75 శాతం మేర పతనమయ్యాయి. దీంతో ఇనెస్టర్లు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధం అయ్యాయి. ఇన్వెస్ట్మెంట్లు పెంచారు. దీని వల్ల బంగారం ధరలు ర్యాలీ చేస్తున్నాయి. అలాగే వెండి ధరలు కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయి.