Gold Rates Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం రేట్లు.. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే...

Gold rate Today: ఇది నిజంగానే శుభవార్త. చాలా రోజుల తర్వాత మళ్లీ బంగారం ధర తగ్గింది. వెండిది కూడా అదే పరిస్థితి. మరి ఎంత మేర తగ్గాయి? హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.