Gold Rates 26-5-2021: నేటి బంగారం, వెండి రేట్లు... పెరిగాయా? తగ్గాయా? పూర్తి వివరాలు

Gold and Silver Price: బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. మరి నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.