Gold rates 6-5-2021: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver rates today: బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టమే. ఒకరోజు పెరుగుతాయి. సడెన్‌గా తగ్గుతాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. వెండి కూడా దిగొచ్చింది. మరి హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.