హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Rates Today: బంగారం నేలచూపులు.. ఇవాళ ఎంత తగ్గిందో తెలుసా?

Gold Rates Today: బంగారం నేలచూపులు.. ఇవాళ ఎంత తగ్గిందో తెలుసా?

Gold and silver Rates Today: బడ్జెట్ తర్వాత బంగారం నేల చూపులు చూస్తోంది. పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. మరి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యనగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Top Stories