వెండి రేటు నవంబర్ 1న రూ. 65 వేల వద్ద ఉండేది. అదే నవంబర్ నెల చివరకు వచ్చేసరికి సిల్వర్ రేటు రూ. 68 వేలకు చేరింది. అంటే వెండి రేటు 4.5 శాతానికి పైగా ర్యాలీ చేసింది. 24 క్యారెట్ల బంగారం రేటు అయితే రూ. 50,780 నుంచి రూ. 52,970కు ఎగసింది. అంటే పసిడి రేటు 4.3 శాతం పైకి కదిలింది.