బంగారం ధరలు ప్రజలను ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. దీంతో ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి గురువారం (జనవరి 28)న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.