Gold Rates Today: తగ్గిన బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి.. నేటి ధరల వివరాలు

Gold and silver Rates Today: బంగారం నేల చూపులు చూస్తోంది. రోజు రోజుకు ధర దిగొస్తోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ కూడా బంగారం మరోసారి తగ్గింది. వెండి స్పల్పంగా పెరిగింది. మరి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యనగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.