హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Today: బంగారం లాంటి ఛాన్స్.. డిస్కౌంట్‌లో గోల్డ్! నేటి రేట్లు ఇవే

Gold Price Today: బంగారం లాంటి ఛాన్స్.. డిస్కౌంట్‌లో గోల్డ్! నేటి రేట్లు ఇవే

Gold Silver Rates | బంగారం ధరలపై తీవ్రమైన ఒత్తిడి కొనసాగుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుతూనే ఉంది. దీని వల్ల మన మార్కెట్‌లో కూడా పుత్తడిపై ఒత్తిడి ఉందని చెప్పుకోవచ్చు.

Top Stories