Gold Rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఎక్కడెక్కడ ఎంత రేటంటే..
Gold Rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఎక్కడెక్కడ ఎంత రేటంటే..
Gold price: మన దేశంలో వెండి, బంగారం ధరలు నిత్యం మారుతుంటాయి. మార్కెట్లో పరిస్థితులని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. అందుకే బంగారాన్ని కొనే వారు ప్రతి రోజులు ధరలను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇవాళ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
మన దేశంలో వెండి, బంగారం ధరలు నిత్యం మారుతుంటాయి. మార్కెట్లో పరిస్థితులని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. అందుకే బంగారాన్ని కొనే వారు ప్రతి రోజులు ధరలను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు.
2/ 7
నేటి బంగారం ధరలు (17-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,200 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ రూ.400 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,960 ఉంది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,620 ఉంది.
3/ 7
24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,400 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికి 440 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,320 ఉంది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,040 ఉంది.
4/ 7
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-46,200, విశాఖ-46,200, విజయవాడ-46,200, ముంబై-48,310, చెన్నై-46,880, న్యూఢిల్లీ-48,350, బెంగళూరు-46,200, కోల్కతా-48,550.
5/ 7
బంగారం ధరలు ఆగస్టు నుంచి తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 17న 22 క్యారెట్ల బంగారం (10 గ్రా.) ధర రూ.51,670గా ఉంటే.. ప్రస్తుతం రూ.46,200 ఉంది. అంటే 5 నెలల్లో రూ.5,470 తగ్గింది.
6/ 7
నేటి వెండి ధరలు (17-12-2020): ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.68,900 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.1,000 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.551.20 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.68.90 ఉంది.
7/ 7
వెండి (10 గ్రాములు) ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.689, విజయవాడ-689, విశాఖ-689, ముంబై-656, చెన్నై-689,, న్యూఢిల్లీ-656, బెంగళూరు-653, కోల్కతా-656.