హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Fall: ధంతేరాస్ ముందు ధమాకా ఆఫర్... బంగారం ధర భారీగా పతనం

Gold Price Fall: ధంతేరాస్ ముందు ధమాకా ఆఫర్... బంగారం ధర భారీగా పతనం

Gold Price | పది రోజుల్లో ధంతేరాస్ (Dhanteras) సందడి మొదలుకానుంది. నగల దుకాణాలు కిటకిటలాడనున్నాయి. అంతకన్నా ముందే బంగారం ధర భారీగా పతనం కావడం కస్టమర్లకు మంచి ఛాన్స్ ఇస్తోంది. గోల్డ్ రేట్ మూడు రోజులుగా పతనం అవుతోంది.

Top Stories