ఇకపోతే విజయవాడ, విశాఖ పట్నంలో కూడా దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. కాగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు జీఎస్టీ అదనం. అంతేకాకుండా తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి కూడా ఎక్స్ట్రా అని గుర్తించుకోవాలి. అందుకే బంగారం ధరల్లో కొంత తేడా ఉండొచ్చు.