Home » photogallery » business » GOLD RATES ARE RISING IN INDIA MORE THAN 1000 RUPEES IN A WEEK DUE TO COVID 19 CASES AND OTHER ISSUES AK

Gold Rates: మళ్లీ పరుగులు పెరుగుతున్న బంగారం ధరలు.. 7 రోజుల్లోనే..

Gold Rates: మళ్లీ కరోనా కేసులు పెరగడం ఇతర కారణాలతో పసిడి ధరలు మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ నెల 1 నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి.