Home » photogallery » business » GOLD RATES 21 JUNE 2021 BULLION MARKET DOWN SINCE 9 DAYS WITH GOLD AND SILVER RATES DECREASE AND UPPER CIRCUIT CHANCE IN STOCK MARKET TODAY NK

Gold Rates 21-6-2021: భారీగా పడిపోతున్న బంగారం ధరలు... కొనుక్కునే వారికి మేలు

Gold Rates 21 June 2021: బంగారం ధరలు ఇక ఇప్పట్లో పెరగవా... ఇలా వరుసగా తగ్గుతూనే ఉంటాయా... ఈ కరెక్షన్‌కి కారణమేంటి... బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుందాం.