Home » photogallery » business »

GOLD RATE TODAY SILVER RATE TODAY YELLOW METAL PRICE DECREASED AND SILVER PRICE INCEASED HERE IS LATEST RATES IN YOUR CITY SK

Gold Rates Today: బంగారం కొనేవారికి శుభవార్త.. ఇవాళ కూడా తగ్గింది.. ఎంతంటే..

Gold Rate Today: బంగారం రేటు ఎప్పుడు తగ్గుతుందో..ఎప్పుడు పెరుగుతుందో అంచనా వేయడం కష్టమే. సామాన్యులకు వీటి గురించి అర్ధం కాదు. ఐతే ఇటీవల బంగారం ధరలు దిగొస్తున్నాయి. వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కూడా మరోసారి పసిడి రేటు తగ్గింది. మరి ఎంత తగ్గింది? ఏయే నగరాల్లో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.