Home » photogallery » business » GOLD RATE TODAY SILVER RATE TODAY GOLD PRICE DOWN ON JUNE 18TH HERE IS LATEST RATES OF GOLD AND SILVER IN ALL MAJOR CITIES SK

Gold rate today: భారీగా పడిపోయిన బంగారం రేటు.. ఇవాళ ఎంత తగ్గింది? లేటెస్ట్ రేట్స్ ఏంటి?

Gold rate today: బంగారం ధరలు రోజు రోజుకూ మారుతాయి. గత నెలలో వరుసగా పెరిగిన పసిడి ధరలు.. ఈ నెలలో మాత్రం భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కూడా బంగారం రేటు భారీగా తగ్గింది. మరి ఎంత తగ్గింది? దేశవ్యాప్తంగా ఏ ఏ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయి? ఈ వివరాలను తెలుసుకుందాం.