Home » photogallery » business »

GOLD RATE TODAY SILVER RATE TODAY GOLD PRICE DECREASED SECOND CONSECUTIVE DAY HERE IS LATEST RATES SK

Gold Rates: గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold Rates Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. పసిడి ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. కొన్ని రోజుల పాటు స్థిరంగా ఉన్న బంగారం రేటు.. ఇప్పుడు మళ్లీ తగ్గుతోంది. వరుసగా రెండో రోజులు ధరలు తగ్గాయి. మరి ఎంత తగ్గింది? ప్రస్తుతం మీ నగరంలో ఎంత ఉందన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.