Home » photogallery » business »

GOLD RATE TODAY SILVER RATE TODAY GOLD PRICE DECREASED BY RS 370 FOR 10 GRAMS HERE IS LATEST RATES SK

Gold Rate Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం రేటు.. తాజా ధరల వివరాలు

Gold Rates Today: బంగారం కొనాలనుకున్న వారికి శుభవార్త. బంగారం ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. పసిడి రేటు వరుసగా రెండో రోజు తగ్గింది. మరి ఎంత తగ్గింది? ఏయే నగరాల్లో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.