Home » photogallery » business » GOLD RATE TODAY ON 1ST APRIL 2021 GOLD AND SILVER RATES DOWN AGAIN HERE IS THE FULL PRICE DETAILS AND UPDATES IN HYDERABAD AND VIJAYAWADA VISAKHAPATNAM SK

Gold rate today: ఇవాళ కూడా భారీగా తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇలా ఉన్నాయి..

Gold and Silver price today: బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి పోల్చితే పసిడి ధర మరోసారి పతనమైంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడతో పాటు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.