Home » photogallery » business »

GOLD RATE TODAY ON 15TH JANUARY 2022 GOLD PRICE REMAINS UNCHANGED HERE IS LATEST PRICE DETAILS IN HYDERABAD SK

Gold Rate Today: సంక్రాంతి వేళ బంగారం ధరలు ఎలా ఉన్నాయి? తగ్గాయా? పెరిగాయా?

Gold Rate Today: సంక్రాంతి పండగ వేళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి రేటు మాత్రం స్వల్పంగా దిగొచ్చింది. మరి దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎక్కడ ఎంత ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.