Home » photogallery » business »

GOLD RATE TODAY ON 13TH JANUARY 2022 GOLD PRICE INCREASED AGAIN HERE IS LATEST PRICE DETAILS SK

Gold Rate Today: పైపైకి బంగారం.. ఇవాళ కూడా పెరిగింది.. ఏ నగరంలో ఎంత.? పూర్తి వివరాలు

Gold Rate Today: బంగారం రేటు మళ్లీ పెరిగింది. వరుసగా రెండో రోజు పసిడి ధర పైపైకి ఎగబాకింది. మరి గోల్డ్ రేటు ఎంత పెరిగింది? ఏ నగరాల్లో ఎంత రేటుంది? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.