Gold rate today: 9 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు... ఇక తగ్గేదే లేదా?

Gold and Silver price today: ఇప్పుడు బంగారం ధరలు అందరూ ఊహించినట్లుగానే పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుంటే... బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?