Home » photogallery » business » GOLD RATE TODAY ON 02 4 2021 GOLD AND SILVER RATES RISED TODAY HERE IS THE FULL PRICE DETAILS IN HYDERABAD AND VIJAYAWADA VISAKHAPATNAM SK

Gold Rate Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. మార్కెట్‌లో నేటి రేట్ల వివరాలు

Gold and Silver price today: చాలా రోజుల తర్వాత బంగారం ధర మళ్లీ పైకి ఎగబాకింది. నిన్నటితో పోల్చితే పసిడి రేటు భారీగా పెరిగింది. ఇవాళ హైదరాబాద్, విశాఖ, విజయవాడతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.