అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు కూడా పతనమైంది. భారీగా దిగివచ్చింది. గోల్డ్ రేటు పది గ్రాములకు రూ. 500 క్షీణించింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 54,800కు దిగి వచ్చింది. కాగా ఈ ఆర్నమెంట్లల్ గోల్డ్ రేటు గత వారంలో రూ. 55,300 స్థాయికి చేరిన విషయం తెలిసిందే.