Home » photogallery » business »

GOLD RATE TODAY HYDERABAD GOLD PRICE INCREASED SILVER RATE ALSO HIKED HERE IS LATEST RATES SK

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఏ ప్రాంతంలో ఎంత రేటు? పూర్తి వివరాలు

Gold Rate today: బంగారం ధర మళ్లీ పెరిగింది. కొత్త ఏడాదిలో వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధర.. రెండు రోజులుగా తగ్గింది. ఐతే తాజాగా మరోసారి పెరిగింది. మరి పసిడి ధర ఎంత ఎక్కువయింది? ఏయే నగరాల్లో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.