Gold Rate Today: బంగారం దూకుడుకు బ్రేక్.. తగ్గిన ధరలు.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price Today: బంగారం దూకుడుకు బ్రేక్ పడింది. కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేటు ఇవాళ కాస్త తగ్గింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.