నగల తయారీకి వాడే బంగారం (10 గ్రాములు) ధరల వివరాలు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్ 42,650, విశాఖ రూ.42,650, విజయవాడ రూ.42,650, చెన్నై 42,970, ముంబై 44,300, న్యూఢిల్లీ 44,800, కోల్కతా 44,630, బెంగళూరులో 42,630గా ఉంది(ప్రతీకాత్మక చిత్రం)