Gold Rate Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం రేటు.. మార్కెట్‌లో ఇవాళ్టి ధరల వివరాలు

Gold price today: బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాదు. కొన్ని రోజులు పెరిగితే.. మరికొన్ని రోజులు తగ్గుతాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఐతే 2 రోజుల పాటు భారీగా పెరిగిన పసిడి ధరలు కాస్త దిగచ్చాయి. మరి ఎంత తగ్గాయి? మార్కెట్లో తాజా రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.