Home » photogallery » business »

GOLD RATE TODAY GOLD PRICE RISES BY RS 100 ON 10 GRAM 22 CARAT GOLD CHECK LATEST GOLD RATES IN YOUR CITY HERE SK

Gold Price Today: పసిడి ధర పరుగులు..పెళ్లి సీజన్‌లో షాకిస్తున్న గోల్డ్.. ఇవాళ ఎంత పెరిగిందంటే..

Gold Price Today: మన దేశ సంప్రదాయాల్లో బంగారానికి ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా పెళ్లి జరుగుతుందంటే ఖచ్చితంగా బంగారం కొంటారు. ప్రస్తుతం పెళ్లి సీజన్ నడుస్తుండడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే పసిడి ధరలు పెరుగుతున్నాయి.