Home » photogallery » business »

GOLD RATE TODAY GOLD PRICE DECREASED AFTER TWO DAYS OF RISE HERE IS LATEST PRICE DETAILS IN HYDERABAD SK

Gold Rate Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండగే

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధర కాస్త తగ్గింది. మరి ఎంత తగ్గింది? ఏయే నగరాల్లో ఎంత రేటు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.