Gold Rate Today: అదే జోరు.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్ల వివరాలు

Gold and Silver Price today: బంగారం ధరలో హెచ్చు తగ్గులు సాధారణమే. ఈ నెలలో కేవలం రెండు సార్లు తగ్గిన పసిడి ధర.. ఏకంగా 8 సార్లు పెరిగింది. మరి ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.