Gold rate today: బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్స్... గోల్డ్‌పై స్టాక్ మార్కెట్ల ప్రభావం

Gold and Silver rate 12-4-2021: బంగారం ధరలు మళ్లీ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే... అంతర్జాతీయ అంశాల కారణంగా... ఈ పెంపు కొంచమే ఉంటుందంటున్నారు నిపుణులు.