హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. 4 నెలల కనిష్టానికి ధరలు!

Gold Price: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. 4 నెలల కనిష్టానికి ధరలు!

Gold Rate | బంగారం ప్రియులకు ఊరట. పసిడి రేటు (Today Gold Rate) పడిపోతూనే వస్తోంది. బంగారం ధర ఈరోజు కూడా నేలచూపులు చూసింది. గోల్డ్ కొనాలని అనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. బంగారం బాటలోనే వెండి (Silver Price) కూడా నడిచింది.

Top Stories