అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు తగ్గాయి. గోల్డ్ రేటు 0.75 శాతం మేర దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1981 డాలర్లకు క్షీణించిందని చెప్పుకోవచ్చు. అయితే వెండి రేటు పెరిగింది. 0.51 శాతం ర్యాలీ చేసింది. ఔన్స్‌కు 23.37 డాలర్ల వద్ద కదలాడుతోంది. అంటే బంగారం, వెండి ధరలు చెరోదారిలో నడిచాయని చెప్పుకోవచ్చు.