Home » photogallery » business »

GOLD RATE TODAY 8TH JANUARY 2022 GOLD PRICE FURTHER DECREASED Y RS 350 ON 10 GRAM HERE IS LATEST RATES DETAILS SK

Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా దిగొచ్చిన పసిడి ధర

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. పసిడి ధర భారీగా దిగొచ్చింది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి. మరి బంగారం రేటు ఎంత తగ్గింది? ఏయే నగరాల్లో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.