Gold Rate 27-6-2021: పెరిగిన బంగారం ధరలు. నగలు ఇప్పుడే కొనుక్కోవడం బెటరా?

Gold Rates 27 June 2021: మనం అంచనా వేసినట్లే బంగారం ధరలు పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు దేశంలో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.