Gold rate 26-4-2021: త్వరలో రూ.50,000కు చేరనున్న బంగారం ధరలు.. ఇవీ కారణాలు

Gold and Silver rate 26-4-2021: బంగారం ధరలు 22 రోజులు పెరిగి... మూడు రోజులుగా తగ్గుతున్నాయి. కానీ త్వరలోనే దూసుకెళ్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో, ఎలాగో తెలుసుకుందాం.