GOLD RATE TODAY 23 JULY 2021 GOLD PRICE DOWN SECOND CONSECUTIVE DAY HERE IS LATEST RATES DETAILS SK
Gold rate today: 2 రోజుల్లో రూ.700 తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold rate today: బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇప్పుడు పడిపోతోంది. ఇవాళ కూడా బంగారం ధర తగ్గింది. మరి ఎంత తగ్గింది? బులియన్ మార్కెట్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
Gold rate today: హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.350 తగ్గింది. అదే ఒక్క గ్రాము పసిడి ధర రూ.4,455 పలుకుతోంది.
2/ 7
పెట్టుబడులకు ఉపయోగించే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.4860గా ఉంది. నిన్నటితో పోల్చితే హైదరాబాద్ మార్కెట్లో రూ.380 తగ్గింది. ఒక్క గ్రాము స్వచ్ఛమైన బంగారం రేటు రూ.4,860కి లభిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలు ఇలా ఉన్నాయి. చెన్నై 45,000, ముంబై 46900, హైదరాబాద్ 44,550, విజయవాడ 44,550, న్యూఢిల్లీ 46,700, కోల్కతా 47,050, బెంగళూరు 44,550. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు చెన్నైలో 49,010గా ఉంది. ముంబై రూ.47,900, న్యూఢిల్లీ 50,950, కోల్కతా 49,750, బెంగళూరు 48,600, హైదరాబాద్ 48,600. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
గత 10 రోజుల్లో 6 సార్లు పెరిగిన బంగారం ధరలు.. నాలుగు సార్లు తగ్గాయి. రెండు రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ 2 రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
Silver rate today: బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.71,900గా ఉంది. 10 గ్రాముల వెండి 719కి లభిస్తోంది. నిన్నటితో పోల్చితే రూ.4 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
చెన్నై, హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 10 గ్రాముల వెండి ధర రూ.719గా ఉంది. ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు,కేరళ, బరోడాలో రూ.669కి దొరుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)