Gold Rate today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు... లేటెస్ట్ మార్కెట్ అప్‌డేట్స్

Gold Prices 18 July 2021: జులై 1 నుంచి పెరుగుతూనే ఉన్న బంగారం ధరలు... నిన్న భారీగా తగ్గాయి. ఎంత తగ్గాయో, ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూడండి.