Gold Rate Today: చాలా రోజుల తర్వాత భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ్టి రేట్ల వివరాలు

Gold Rate Today: ఆగస్టులో బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి వరకు ఒక్కసారి కూడా పెరగలేదు. కానీ ఈ నెలలో తొలిసారి పసిడి ధర ఇవాళ పెరిగింది. 13 రోజుల తర్వాత పైకి ఎగబాకింది. మరి గోల్డ్ రేటు ఎంత పెరిగింది? మార్కెట్‌లో నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.