Gold Rates 13 July 2021: తగ్గిన బంగారం, వెండి ధరలు... నేటి మార్కెట్ అప్‌డేట్స్

Gold Rates 13 July 2021: బంగారు నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి కాస్త రిలాక్స్ కలిగిస్తూ... బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఐతే... మళ్లీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుందాం.