Gold Rate 13-5-2021: తగ్గిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold ans silver rate on 13-5-2021: కొన్ని రోజులుగా పసిడి ధర పరుగులు పెడుతోంది. వరుసగా ధరలు పెరుగుతున్నాయి. ఐతే నిన్నటితో పోల్చితే నేడు స్వల్పంగా ధరలు తగ్గాయి. మరి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.