Home » photogallery » business »

GOLD RATE SILVER PRICES TODAY APRIL 19 GOLD AND SILVER RATES INCREASED CHECK RATES IN YOUR CITY MKS

Gold Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. బంగారం, వెండి ధరలు పెరిగాయి.. ఇవాళ రేట్లు ఇలా..

Gold Silver Rates Today: ఇవాళ (ఏప్రిల్ 19, మంగళవారం) ఆభరణాలు కొనాలనుకునే వారికి, బంగారాన్ని పెట్టుబడిగా దాచుకోవాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆయా నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..