ఇవాళ బంగారం కొనాలనుకునేవారికి అతి స్వల్ప ఊరట మాత్రమే. 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి, తులం రూ.48,990గా ఉంది. 24 క్యారెట్ల బంగారంపైనా రూ.10 తగ్గి తులం రూ.53,440గా ఉంది. వెండి ధర ఒక కిలోకు రూ.100 పెరిగి రూ.66,700గా కొనసాగుతోంది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)