Home » photogallery » business »

GOLD RATE SILVER PRICES TODAY 15TH MAY 2022 GOLD RATE DROPPED AGAIN AND SILVER PRICE SLIGHT HIKE CHECK PRICE AT YOUR CITY MKS

Gold Silver Rates: పసిడి కొనేయండి.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. వెండి పెరిగింది.. ఇవాళ రేట్లు ఇలా..

Gold Silver Rates Today: ఇవాళ (15 మే 2022, ఆదివారం). బంగారం కొనాలనే ఆలోచన ఉన్నట్లయితే అందుకు ఇది సరైన సమయంగా కనిపిస్తోంది. వరుసగా ఐదో రోజూ పసిడి ధరలు తగ్గాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ఆయా నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..