దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి, తులం రూ.48,100 అయింది. 24 క్యారెట్ల గోల్డ్ రూజ130 పెరుగుదలతో తులం రూ.52,470కు ఎగిసింది. ఢిల్లీలో వెండి రేటు రూ.1100 పెరిగి 1కేజీ రూ.58,900కు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి, తులం రూ.48,100 అయింది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.130 పెరుగుదలతో తులం రూ.52,470కు చేరింది. ఇక్కడ కూడా వెండి రేటు రూ.1100 పెరిగి 1కేజీ రూ.58,900గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.80 పెరిగి, తులం రూ.48,160గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.80 పెరిగి, తులం రూ.52,500గా ఉంది. ఇక్కడ వెండి ధర రూ.700 పెరిగి, 1కేజీ రూ.64,700గా ఉంది. ఇక త్రివేండ్రం (కేరళ)లో 22క్యారెట్ల గోల్డ్ రూ. 48,100గా , 24 క్యారెట్ల బంగారం రూ.52,470, వెండి కిలో రూ.64,700గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)