Home » photogallery » business »

GOLD RATE SILVER PRICE TODAY 6TH AUGUST 2022 GOLD AND SILVER PRICES INCREASED CHECK RATES IN YOUR CITY MKS

Gold Silver Rates : భారీగా పెరిగి బంగారం, వెండి ధరలు.. రూ.53వేలు దాటిన పసిడి రేటు..

Gold Silver Rates Today: రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశంలో బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దిగుమతులపై కేంద్రం సుంకం పెంచిన తర్వాత ధరలు భారీస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేటి ధరల వివరాలివి..